మహతి ఆడిటోరియంలో సురభి వారి పౌరాణిక నాటకాలు
మహతి ఆడిటోరియంలో సురభి వారి పౌరాణిక నాటకాలు తిరుపతి, జూన్-12, 2009: తిరుపతి మహతి ఆడిటోరియంలో ఈ నెల 13వ తేది నుండి 15వ తేది వరకు మూడురోజుల పాటు సురభి వారి పౌరాణిక నాటకాలు యేర్పాటు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 6.15ని||లకు మహతి ఆడిటోరియంలో సురభి వారి మాయాబజార్ పౌరాణిక నాటకం, 14,15వ తేదీలలో అదే సమయానికి శ్రీనివాస కళ్యాణం […]
