శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టోత్తరశత(108)కుండాత్మక అద్భుత మహాశాంతి యాగం
శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టోత్తరశత(108)కుండాత్మక అద్భుత మహాశాంతి యాగం తిరుపతి, జనవరి – 16,2011: తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 29,30,31వ తేదిలలో స్థానిక శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో లోకకల్యాణార్థమై అష్టోత్తరశత(108)కుండాత్మక అద్భుత మహాశాంతి యాగం వైభవంగా నిర్వహించాలని తితిదే ఇ.ఓ శ్రీ ఐ.వై.ఆర్ కృష్ణారావు అధికారులను కోరారు. శనివారం ఉదయం తితిదే పరిపాలనాభవనంలో అద్భుతమహాశాంతి యాగం నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఇ.ఓ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ […]
