జూలై 5వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘సీఈఓగా మీరే దిక్కు .. తిరుమలేశా..!’
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. జూలై 5వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘సీఈఓగా మీరే దిక్కు .. తిరుమలేశా..!’ అనే వార్తకు వివరణ జూలై 5వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘సీఈఓగా మీరే దిక్కు .. తిరుమలేశా..!’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం. సీఈఓ నియామక ప్రకటన ఏ ఒక్క వ్యక్తినీ ఉద్దేశించినది కాదు. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. ఛానల్ అవసరాల […]
