కోట్లిచ్చేవారికి కోరుకున్న సేవలు, అతిథిమర్యాదలు అని ప్రచురించిన వార్త వాస్తవం కాదు
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.వివరణ(తిరుపతి, డిశెంబర్-03, 2009) కోట్లిచ్చేవారికి కోరుకున్న సేవలు, అతిథిమర్యాదలు అని ప్రచురించిన వార్త వాస్తవం కాదు డిశెంబర్ 3వ తేదిన సాక్షి దినపత్రిక నందు ప్రచురించిన ‘శ్రీవారిసేవలకోసం సూపర్ మార్కెట్’ పాలకమండలి సాహసోపేత నిర్ణయం, కోట్లిచ్చేవారికి కోరుకున్న సేవలు, అతిథిమర్యాదలు అని ప్రచురించిన వార్త వాస్తవం కాదు. తితిదేకి ఎన్నో అంశాలపై పలువురు నుండి పలుసూచనలు, సలహాలు వచ్చినపుడు వాటిని కక్షుణంగా పరిశీలించిన పిదప, పాలకమండలికి నివేదించే ముందు సంబంధిత అంశం ద్వారా […]
