మే 25 నుండి 27వ తేది వరకు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవాలు
మే 25 నుండి 27వ తేది వరకు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవాలు తిరుపతి, 2010 మే 19: కడపజిల్లా దేవుని కడపలోని శ్రీలక్ష్ష్మీి వేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవాలు ఈనెల 25వ తేది నుండి 27వ తేది వరకు 3 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి.ఈ తెప్పోత్సవాలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పలపై విహరిస్తూ భక్తులను కనువిందు చేస్తారు. తెప్పోత్సవాలలో స్వామి అమ్మవార్లు మొదటిరోజు మూడు ప్రదక్షణలు, రెండవ రోజు ఐదు […]
