దేదీప్యమానంగా ప్రారంభమైన పద్మావతీ పరిణయోత్సవాలు
దేదీప్యమానంగా ప్రారంభమైన పద్మావతీ పరిణయోత్సవాలు తిరుమల, 19 మే – 2013 : తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో ప్రతి ఏటా మూడురోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించే సాలకట్ల పద్మావతీ పరిణయోత్సవాలు ఆదివారంనాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి.బుధవారం సాయంత్రం సుమారు 4.30 గం||లకు వాహనమండపం నుండి సకలాభరణ భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనారూఢుడై తిరుమాడ వీధులలో ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనాలలోని పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేసారు.మరో పల్లకిలో దేవేరులు వేంచేపు చేసారు. అనంతరం ఆలయ అర్చకులు […]
