తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 27వ తేదిన ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 27వ తేదిన ఉగాది ఆస్థానం తిరుమల, మార్చి-24, 2009: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 27వ తేదిన ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో మార్చి 27 నుండి మే నెల 5వ తేది వరకు 40రోజుల పాటు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం సందర్భంగా ఆర్జితసేవలైన తోమాల, అర్చన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవంలను రద్దు చేశారు. ఇదే రోజున ఉదయం […]
