శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 506వ వర్ధంతి మహోత్సవాలు
శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 506వ వర్ధంతి మహోత్సవాలు తిరుపతి మార్చి-12, 2009: శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 506వ వర్ధంతి మహోత్సవాలు మార్చి 23వ తేది నుండి 29వ తేది వరకు 7 రోజుల పాటు తిరుపతి,తిరుమల,తిరుచానూరు, తాళ్ళపాక, దేవుని కడపలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మార్చి 23వ తేదిన ఉదయం అలిపిరి వద్ద మెట్లోత్సవం జరుగుతుంది. అదేవిధంగా మార్చి 23వ తేదిన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో, ఆస్థానమండపంలోను, మార్చి 23 నుండి […]
