వివరణ(20-1-2009 )
”కలియుగ కౌరవులు” అనే శీర్షికతో ప్రచురించిన వార్తకు వివరణ విషయం :- 20-1-2009 తేదిన ఈనాడు దినపత్రిక చిత్తూరు జిల్లా ఎడిషన్లో ”కలియుగ కౌరవులు” అనే శీర్షికతో ప్రచురించిన వార్తకు వివరణ. తిరుమల తిరుపతి దేవస్థానములో విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నతమైన సంస్థ తి.తి.దే పాలకమండలి. కొందరు పాలకమండలి సభ్యులు తి.తి.దే ఆదాయానికి గండి కొడుతున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొనడం పూర్తిగా నిరాదారం, అవాస్తవం. ఈ విషయాలు తి.తి.దే ఉన్నతాధికారులకు తెలుసునని పేర్కొనడం కూడా పూర్తిగా నిరాదారం. […]
