జూలై 5వ తేదీ టిటిడి ఉద్యోగులతో కాగడాల ప్రదర్శన – టిటిడి ఛైర్మన్ శ్రీ బి.కరుణాకరరెడ్డి
జూలై 5వ తేదీ టిటిడి ఉద్యోగులతో కాగడాల ప్రదర్శన – టిటిడి ఛైర్మన్ శ్రీ బి.కరుణాకరరెడ్డి తిరుపతి జూలై-4, 2008: అమృతోత్సవాలలో భాగంగా జూలై 5వ తేది సాయంత్రం తితిదే ఉద్యోగులు, పురప్రజలతో తిరుపతిలో కాగడాల ప్రదర్శన నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తి.తి.దే.,ఛైర్మెన్ శ్రీ బి.కరుణాకరరెడ్డి తెలిపారు. శుక్రవారం కాగడాల ప్రదర్శనపై తీసుకోవలసిన ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ అమృతోత్సవాలు ఇటు తితిదే ఉద్యోగులు, అటు స్థానికులు, పురప్రజలు, […]
