జూలై 13 నుండి 15వ తేది వరకు శ్రీగోవిందరాజస్వామివారి అలయంలో జేష్ఠాభిషేకం
జూలై 13 నుండి 15వ తేది వరకు శ్రీగోవిందరాజస్వామివారి అలయంలో జేష్ఠాభిషేకం తిరుపతి, జూలై-11, 2008: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి అలయంలో జూలై 13 నుండి 15వ తేది వరకు మూడురోజులు పాటు ఉత్సవమూర్తులకు జేష్ఠాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. ఈసందర్భంగా జూలై 13వ తేది కవచఅధివాసము, 14వ తేదిన కవచప్రతిష్ఠ, 15వ తేదిన కవచసమర్పణ నిర్వహిస్తారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.