PREPARE ACTION PLAN FOR NEW ARJITA SEVAS AT ALL TTD TEMPLES- TTD JEO _ టిటిడి ఆలయాల్లో నూతన సేవల ప్రారంభానికి కార్యాచరణ రూపొందించాలి
జెఈవో శ్రీమతి సదా భార్గవి టిటిడి ఆలయాల్లో నూతన సేవల ప్రారంభానికి కార్యాచరణ రూపొందించాలి: జెఈవో శ్రీమతి సదా భార్గవి తిరుపతి, 2021 సెప్టెంబర్ 02: టిటిడి ఆగమ సలహాదారు, అర్చకస్వాములతో చర్చించి ఆయా ఆలయాల్లో విశేషమైన రోజున నూతన సేవలను ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. శ్రీనివాసమంగాపురం, కపిలతీర్థం, ఒంటిమిట్ట తదితర గ్రూపు ఆలయాల అధికారులతో గురువారం సాయంత్రం జెఈవో శ్రీమతి సదా భార్గవి వీడియో కాన్ఫరెన్స్ […]
