శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి
శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి తిరుపతి, ఆగష్టు -28, 2009: శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి 59వ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 29వతేదిన ఉదయం 8.30 – 9.00 గంటలకు శ్వేత ఎదురుగా వున్న శ్రీ ప్రభాకరశాస్త్రి గారి కాంశ్య విగ్రహమునకు పూలమాల అలంకరణ జరుగుతుంది. ఈ కార్యక్రమమునకు పాలకమండలి అధ్యకక్షులు, కార్యనిర్వహణాధికారి, తదితర ప్రముఖులు, పండితులు విచ్చేస్తారు. మధ్యాహ్నం 2-00 గంటలకు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో సారస్వతసభ జరుగును. గౌరవఅతిధులు, శ్రీ వేటూరి ఆనందమూర్తి […]
