శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సమీక్షతిరుపతి, ఫిబ్రవరి 25, 2013 : వచ్చే నెల మార్చి ఒకటి నుండి తొమ్మిదో తేదీ వరకు జరుగనున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి సోమవారం శ్రీనివాసమంగాపురంలోని తితిదే కల్యాణమండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల నుండి తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం నుండి […]
