ఘనంగా ఎస్వీ ప్రాచ్య కళాశాల 128వ వార్షికోత్సవం
ఘనంగా ఎస్వీ ప్రాచ్య కళాశాల 128వ వార్షికోత్సవం తిరుపతి, మార్చి 5, 2013: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల 128వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ముఖ్య అంకణీయ అధికారి శ్రీ శేషశైలేంద్ర ప్రసంగిస్తూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎన్ని అవాంతరాలైనా వెనక్కు తగ్గకుండా దాన్ని చేరుకోవాలని సూచించారు. విజయవంతంగా కోర్సులు ముగించి బయటకు వెళ్లే విద్యార్థులు తమ కళాశాల గొప్పతనం గురించి నలుగురికీ తెలియజేయాలన్నారు. విద్యార్థులు అన్ని […]
