విశ్వనాథ విమర్శల్లో తాత్వికత : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
విశ్వనాథ విమర్శల్లో తాత్వికత : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డితిరుపతి, జనవరి 04, 2013: శ్రీ విశ్వనాథ సత్యనారాయణ విమర్శల్లో తాత్వికత గోచరిస్తుందని హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, విశ్వనాథ సాహితీ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ”భారతీయ సాంస్కృతిక పరిరక్షణ – విశ్వనాథ సాహిత్యం” జాతీయ సదస్సు శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం విశ్వనాథ విమర్శ అనే అంశంపై […]
