తెలుగు సాహితీ వినీలాకాశంలో కలికితురాయి విశ్వనాథ సత్యనారాయణ :
తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తెలుగు సాహితీ వినీలాకాశంలో కలికితురాయి విశ్వనాథ సత్యనారాయణ : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తిరుపతి, 2012 సెప్టెంబరు 10: తెలుగు సాహితీ వినీలాకాశంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కలికితురాయి లాంటి వారని, ఆయన తెలుగు జాతికే గర్వకారణమని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం కొనియాడారు. తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 118వ జయంతి […]
