మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా|| ఏ.పి.జె. అబ్దుల్కలాంతో ముఖాముఖి
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా|| ఏ.పి.జె. అబ్దుల్కలాంతో ముఖాముఖి తిరుపతి, మార్చి-18,2009: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా|| ఏ.పి.జె. అబ్దుల్కలాంతో ఈ నెల 19వ తేదిన మధ్యాహ్నం 3.00 గంటలకు యస్వీ యూనివర్సిటి, తారకరామ స్టేడియంలో విధ్యార్థులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశామని తి.తి.దే కార్యనిర్వహణాధికారి డా|| కె.వి.రమణాచారి నేడొక ప్రకటనలో తెలపారు. ఈ కార్యక్రమంలో యస్వీ యూనివర్సిటి, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటి, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, స్విమ్స్ వర్సిటీలకు చెందిన ఉపకులపతులు, జిల్లా కలెక్టరు, […]
