మే 14వ తేదీ నుండి శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు గుర్తింపు కార్డు తప్పనిసరి – టిటిడి
మే 14వ తేదీ నుండి శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు గుర్తింపు కార్డు తప్పనిసరి – టిటిడి తిరుమల, 2010 మే 13: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, ఉత్సవములలో పాల్గొనదలచి, ముందుగా సేవా టిక్కెట్లను రిజర్వ్ చేసుకొన్న భక్తులు ఈనెల 14వ తేది నుండి వారికి సంబంధించిన ఏదేని గుర్తింపు కార్డును (ఐడెంటిటీ ఫ్రూప్) తప్పనిసరిగా సంబంధిత సేవకు హాజరయ్యేముందు చూపించవలసి వుంటుంది. భక్తులు వారు రిజర్వు చేసుకొన్న సేవలు, ఉత్సవములలో పాల్గొనడానికి ముందుగా […]
