తిరుమలలో హనుమజ్జయంతి
తిరుమలలో హనుమజ్జయంతి తిరుమల, 2010 జూన్ 06: ఈనెల 7వ తేదిన శ్రీవారి ఆలయం ఎదురుగా వున్న శ్రీ బేడిఆంజనేయ స్వామివారి ఆలయంలో, అలిపిరి నడక మార్గంలోని ఏడవ మైలు వద్ద వున్న శ్రీ పసన్న ఆంజనేయస్వామి వారి విగ్రహం వద్ద హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 7వ మైలు వద్దనున్న శ్రీ పసన్న ఆంజనేయస్వామి వారి విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు జరిగే వేడుకలకు హజరయ్యే భక్తుల సౌలభ్యం కొఱకు తితిదే […]
