రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి – గుడికో గోమాత కు ఆవును బహూకరించిన కె డి సి సి బ్యాంక్ చైర్మన్ శ్రీ వెంకట్రావ్ తిరుమల 9 జనవరి 2021: సంక్రాంతి పండుగ సందర్భంగా టీటీడీ దేవాదాయశాఖతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమాలు నిర్వహిస్తుందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు లోని సిద్దార్ధ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో శ్రీ వెంకట్రావ్ […]
