TTD CHAIRMAN GET TRIDANDI CHINNA JEEYAR SWAMY _ చిన జీయర్ స్వామికి శ్రీవారి ప్రసాదాలు అందజేసిన చైర్మన్

Tirumala, 5 Jan. 21:  As part of Dhanurmasa Utsavams, TTD Chairman Sri YV Subba Reddy visited Vijayakeeladri at Tadepalli Mandalam in Guntur district on Tuesday.

Later the Chairman presented Srivari Theertha Prasadams to the Pontiff Sri Tridandi Srimannarayana Ramanuja Chinna Jiyar Swamy and took his blessings.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

చిన జీయర్ స్వామికి శ్రీవారి ప్రసాదాలు అందజేసిన చైర్మన్

తిరుమల 5 జనవరి 2021: ధనుర్మాసమహోత్సవాలలో భాగంగా తాడేపల్లి మండలం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రములో ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిని మంగళవారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కలిశారు.
ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి చిన జీయర్ స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్ధప్రసాధాలు అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది