DONATION TO SVAT _ అన్న దానం ట్రస్ట్ కు విరాళం

Tirumala, 8 Jan. 21: Ongole based devotee Sri P Ashok Kumar on Friday donated Rs. 10, 00, 116 to Sri Venkateswara Annaprasadam Trust of TTD.

He has handed over the DD for the same to TTD Trust Board Chairman Sri YV Subba Reddy in front of Tirumala temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

అన్న దానం ట్రస్ట్ కు విరాళం

తిరుమల 8 జనవరి 2021: ఒంగోలు కు చెందిన శ్రీ పి అశోక్ కుమార్ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ కు శుక్రవారం రూ. 10 లక్షల 116 విరాళం అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట ఆయన ఈ మొత్తానికి సంబంధించిన డి.డి. ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది