SCOOTER DONATIONS _ శ్రీవారికి స్కూటర్ బహూకరణ

Tirumala, 6 January 2021: A latest model scooter – Aprilia SXR-160 was donated to by the representatives of Nikki Motors Company.

The vehicle keys was handed over to the temple DyEO Sri Harindranath in front of Srivari temple at Tirumala on Wednesday.

Sri Kranti Kumar, Regional manager of M/s Nikki Motors, Dealer Sri Pratap Reddy, Sri Nagbhushan Reddy and Temple Peishkar Sri Jaganmohanacharyulu were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి స్కూటర్ బహూకరణ

తిరుమల 6 జనవరి 2021: పియోజియో కంపెనీ తయారు చేసిన అఫ్రీలియా ఎస్ఎక్స్ ఆర్ – 160 మోడల్ స్కూటర్ ను కంపెనీ ప్రతినిధులు బుధవారం శ్రీవారికి కానుకగా ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఆలయ డిప్యూటి ఈవో శ్రీ హరీంద్ర నాథ్ కు వారు స్కూటర్ ను అందజేశారు. ఈ సందర్బంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ కొత్త మోడల్ కు మంచి ఆదరణ లభించిందని, నిక్కి మోటార్స్ తరపున బుధవారం నుంచి డెలివరీ ప్రారంభిస్తున్న సందర్బంగా స్వామివారికి తొలి స్కూటర్ కానుకగా ఇచ్చామన్నారు.

కంపెనీ రీజినల్ మేనేజర్ శ్రీ క్రాంతి కుమార్, డీలర్ శ్రీ ప్రతాప్ రెడ్డి, నాగభూషణ రెడ్డి,ఆలయ పేష్కార్ శ్రీ జగన్మోహనా చార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది