అక్టోబర్ 26 నుండి 28వ తేదీ వరకు శ్రీ పరాశరేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు
అక్టోబర్ 26 నుండి 28వ తేదీ వరకు శ్రీ పరాశరేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు తిరుపతి, 2010 అక్టోబర్ 18: నారాయణవనంలోని తితిదేకి చెందిన శ్రీ పరాశరేశ్వరస్వామి ఆలయం, శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఈనెల 26 నుండి 28 వరకు మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.