జూలై 21 నుండి తమిళనాడులో గురువందన మహోత్సవం
జూలై 21 నుండి తమిళనాడులో గురువందన మహోత్సవం తిరుపతి, జూలై 10, 2013: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 21, 22వ తేదీల్లో తమిళనాడులోని తిరుకోయిలూరులో గురువందన మహోత్సవం వైభవంగా జరుగనుంది. శ్రీ వేంకటేశ్వరుడి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దాస సాహిత్య ప్రాజెక్టు విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భజన మండళ్లను ఏర్పాటుచేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి ఏటా వివిధ ప్రాంతాల్లో గురువందన […]
