మే 26 నుండి జూన్ 3వ తేదీ వ‌ర‌కు కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 26 నుండి జూన్ 3వ తేదీ వ‌ర‌కు కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి, మే-21, 2008: కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 26వ తేది నుండి జూన్‌ 3వ తేది వరకు వైభవంగా నిర్వహిస్తారు. మే 25వ తేదిన అంకురార్పణం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు : మే 26వ తేదిన ఉదయం 9.47 గంటలకు కటక లగ్నమందు ధ్వజారోహణము, మే 30వ తేదిన గరుడవాహనము, జూన్‌ 2వ తేదిన […]