ఆగష్టు 6 నుండి 8వ తేది వరకు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు
ఆగష్టు 6 నుండి 8వ తేది వరకు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు తిరుపతి, 2010 జూలై 31: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆగష్టు 6వ తేది నుండి 8వ తేది వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతా శౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్దం. అయినా యాత్రీకుల వల్లగాని, సిబ్బంది వల్ల గాని తెలిసీ తెలియక ఇలాంటి దోషాలు జరుగుతుంటాయి. […]
