జూన్ 22వ తేది నుండి 26వ తేది వరకు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
జూన్ 22వ తేది నుండి 26వ తేది వరకు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుపతి, 2010 జూన్ 17: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 22వ తేది నుండి 26వ తేది వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల మధ్య ఐదు రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ తెప్పోత్సవాలలో మొదటిరోజు శ్రీకృష్ణస్వామి వారు, రెండవ రోజు శ్రీ సుందరరాజస్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు […]
