ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలుతిరుపతి, మే 31, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.10 గంటలకు మిథున లగ్నంలో సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా […]
