PROTECT TIRUMALA GHAT ROADS FROM LANDSLIDES- TTD EO _ ప్రకృతి వైపరీత్యాల నుండి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించాలి
ప్రకృతి వైపరీత్యాల నుండి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించాలి – కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలపై ఈవో సమీక్ష తిరుమల, 2022 మే 01: ప్రకృతి వైపరీత్యాల నుండి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అన్నారు. టిటిడి పరిపాలనా భవనంలోని తన ఛాంబర్ లో ఆదివారం ఆయన అమృత విశ్వవిద్యాలయం నిపుణులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మాతా అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ […]
