AFCON TIRUPATI HEAD FELICITATED _ ఆఫ్కాన్ తిరుపతి మేనేజర్‌కు సత్కరం

TIRUMALA, 30 APRIL 2022: The TTD Chairman Sri YV Subba Reddy has felicitated AFCON infrastructure limited Tirupati Head Sri Rangaswamy at Annamaiah Bhavan in Tirumala on Saturday. 

He appreciated the services of the Tirupati team lead and Manager of the infrastructure company, Sri Rangaswamy for completing the restoration works of the First Ghat road to Tirumala that was damaged due to the unprecedented rain havoc that took place on November last.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

ఆఫ్కాన్ తిరుపతి మేనేజర్‌కు సత్కరం

తిరుమల, 2022 ఏప్రిల్ 30: ఆఫ్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తిరుపతి అధిపతి శ్రీ రంగస్వామిని శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి సత్కరించారు.

గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నతిరుమలకు వెళ్లే మొదటి ఘాట్‌ రోడ్డు పునరుద్ధరణ పనులను వేగ‌వంతంగా స‌కాలంలో పూర్తి చేసినందుకు ఆఫ్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తిరుపతి మేనేజర్‌ శ్రీ రంగస్వామి సేవలను ఈ సంద‌ర్బంగా ఆయన అభినందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.