CHAIRMAN DONATES Rs.90LAKHS ON HIS BIRTHDAY _ టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తన పుట్టినరోజు సంద‌ర్బంగా రూ.90లక్షలు విరాళంగా అందించారు

ALREADY DONATED Rs.10LAKHS WORTH DESI COWS EARLIER

 

TIRUMALA, 30 APRIL 2022: The Trust Board Chairman of TTD, Sri YV Subba Reddy on Saturday has donated Rs.90lakhs to various Trusts run by TTD in connection with his Birthday which is on May 1.

 

Earlier he has donated Rs.10lakh worth Desi Cows to SV Goshala.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తన పుట్టినరోజు సంద‌ర్బంగా రూ.90లక్షలు విరాళంగా అందించారు

– ఇప్పటికే రూ.10 లక్షల విలువైన దేశీ ఆవులను విరాళంగా అందించారు

తిరుమల, 2022 ఏప్రిల్ 30: టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి శనివారం మే 1న తన పుట్టినరోజు సందర్భంగా టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు రూ.90 లక్షలు విరాళంగా అందజేశారు.

గతంలో ఎస్వీ గోశాలకు రూ.10 లక్షల విలువైన దేశీ ఆవులను విరాళంగా ఆయ‌న అందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.