అర్చకులు భగవత్ స్వరూపం – టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
అర్చకులు భగవత్ స్వరూపం – టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి తిరుపతి, జూన్-16, 2008: మన వృత్తి ధర్మాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా వుండేవిధంగా నిరంతరం పనిచేసుకుంటూ పోవాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్వేత నందు జరిగిన శైవాగమ అర్చకుల మొదటి బ్యాచ్ శిక్షణ తరగతుల ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఇ.ఓ.మాట్లాడుతూ అర్చకస్వామి భగవత్ స్వరూపమని, మనకు ఎంత తెలిసినా ఇంకా కొంత తెలుసుకోవాలనే తపన వుంటేనే […]
