BOOKLET RELEASED _ వరలక్ష్మీ వ్రతం కరపత్రాలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో
వరలక్ష్మీ వ్రతం కరపత్రాలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో తిరుపతి, 2024 ఆగష్టు 12: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ జరుగనున్న వరలక్ష్మీ వ్రతం కరపత్రాలను సోమవారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగనుందన్నారు. అదేరోజున […]
