RAMANUJA AVATAROTSAVAMS CONCLUDES _ ముగిసిన శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు
ముగిసిన శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఏప్రిల్ 25, తిరుపతి 2023: టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మూడు రోజుల పాటు జరిగిన రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా అల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సలహాదారు హైదరాబాద్ కు చెందిన శ్రీ కేకే పరకాలన్ ‘రామానుజ చతుశ్లోకి’ అనే అంశంపై ఉపన్యసించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ జి. మధుసూదన్ రావు బృందం అన్నమాచార్య సంకీర్తనలను మృదుమధురంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో […]
