మార్చి 23వ తేది నుండి 27వ తేది వరకు సూర్య పూజ, తెప్పోత్సవాలు
మార్చి 23వ తేది నుండి 27వ తేది వరకు సూర్య పూజ, తెప్పోత్సవాలు తిరుపతి మార్చి-7,2009 : నాగలాపురం నందు గల శ్రీవేదనారాయణస్వామి వారి ఆలయంలో మార్చి 23వ తేది నుండి 27వ తేది వరకు సూర్య పూజ, తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తి.తి.దే. ధర్మప్రచారపరిషత్ ఎస్.వి. సంగీత కళాశాల అధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్వేత నందు మార్చి 8వ తేదిన ఉదయం 10 గంటలకు […]