విజయనామ సంవత్సరంలో అందరికీ శుభమే : జెఇఓ
విజయనామ సంవత్సరంలో అందరికీ శుభమే : జెఇఓ తిరుపతి, ఏప్రిల్ 11, 2013: తెలుగు వారి నూతన విజయనామ సంవత్సరంలో శ్రీవారి భక్తులకు, తితిదే ఉద్యోగులకు సకల శుభాలు కలగాలని తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ఆకాంక్షించారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి తితిదే ఉద్యోగులకు, తిరుపతి నగరవాసులకు ఉగాది […]
