జూన్ 21 నుండి 29వ తేది వరకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవములు
జూన్ 21 నుండి 29వ తేది వరకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవములు తిరుపతి, 2010 జూన్ 12: అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు ఈనెల 21వ తేది నుంచి 29వ తేది వరకు అరగరంగ వైభవంగా జరుగుతాయి. 20వ తేదిన అంకురార్పణము నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవములలో శ్రీ స్వామివారు ప్రతి రోజు క్రింది వాహనాలను అధిరోహించి భక్తులకు కనువిందైన దర్శన భాగ్యం కల్పిస్తారు. తేది ఉదయం సాయంత్రం […]