శిల్పారామంలో ఆకట్టుకున్న శ్రీమతి కొత్త ప్రవీణ కూచిపూడి నృత్యం
ISSUED BY TTDs,PUBLIC RELATIONS OFFICER, TIRUPATI తిరుపతి, 17 నవంబరు 2017; శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం తిరుచానూరు రోడ్డులోనీ శిల్పారామంలో పిఠాపురానికి చెందిన శ్రీమతి కొత్త ప్రవీణ కూచిపూడి నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. బ్రహ్మూెత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ సంగీత న త్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కతిక కార్యక్రమాలు […]
