మే 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
మే 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి, ఏప్రిల్ 28, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 16వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తేదీ ఉదయం సాయంత్రం 17-05-13(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం18-05-13(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం19-05-13(ఆదివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం 20-05-13(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల […]
