పుస్తకావిష్కరణ….
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI పుస్తకావిష్కరణ…. సెప్టెంబరు 16, తిరుమల 2018: కల్పవృక్ష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుధానారాయణమూర్తి, శ్రీమతి సప్న, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు, ఉప సంపాదకులు డా|| నొస్సం నరసింహాచార్య ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు. సేక్రేడ్ […]
