ఫిబ్రవరి 5వ తేది నుండి 13వ తేది వరకు శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు
ఫిబ్రవరి 5వ తేది నుండి 13వ తేది వరకు శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు తిరుపతి, 2010 జనవరి 29: శ్రీనివాసమంగాపురం నందు వెలసిన శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు ఫిబ్రవరి 5వ తేది నుండి 13వ తేది వరకు కన్నుల పండుగగా జరుగనున్నవి. అంకురార్పణం ఫిబ్రవరి 4వ తేదిన నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యం ఆలయంలో శ్రీవారికి జరిగే ఆర్జితసేవలను రద్దుచేశారు. స్వామివారు ప్రతిరోజు ఈక్రింది వాహనాలలో ఊరేగుతూ భక్తులకు కనువిందైన దర్శనం ఇస్తారు. తేది ఉదయం […]