RECORDING BY LATHA MANGESHKAR_ డాక్టర్ లతామంగేష్కర్‌చే శ్రీవారి సంకీర్తనల రికార్డింగ్
డాక్టర్ లతామంగేష్కర్‌చే శ్రీవారి సంకీర్తనల రికార్డింగ్ తిరుపతి, 2010 జనవరి 27: ప్రఖ్యాతగాయని భారతరత్న డాక్టర్ లతామంగేష్కర్ కలియుగదైవమైన శ్రీహరి భక్తురాలు శ్రీతాళ్ళపాక అన్నమయ్య సంస్కృత కీర్తనలపట్ల అభిరుచి కలిగిన విశిష్టవ్యక్తి. ఆ సంగీత విదుషీమణి అభిరుచిని గుర్తించి తితిదే వారు అన్నమాచార్య సంస్కృత కీర్తనలను స్వరపరచి ఆమెచే పాడించాలని సంకల్పించారు. ఈసంస్కృత కీర్తనలను తితిదే ఎఫ్.ఎం. రేడియో స్టేషన్‌మేనేజర్ డాక్టర్ ఆకెళ్ళ విభీషణశర్మ ఎంపిక చేసి డాక్టర్ లతామంగేష్కర్‌కు అర్థతాత్పర్యాలను వివరించారు.1. మాజహిహి 2. తవమాంద్రష్టుం […]