POURNAMI GARUDA SEVA ON MAY 5 _ మే 5న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ 

TIRUMALA, 03 MAY 2023: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on May 5.

Sri Malayappa will parade along four mada streets on Garuda Vahanam between 7pm and 9pm to bless the devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 5న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2023 మే 03: తిరుమలలో మే 5వ తేదీ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.