ANGAPRADAKSHINA_ అంగప్రదక్షిణం టోకెన్ల జారీ ఏప్రిల్ 2కు వాయిదా

TIRUMALA, 31 MARCH 2022:TTD has also announced the postponement of the issuance of Angapradakshinam tokens from April 2 instead of March 31 following technical and administrative reasons.

The devotees will be allowed for Angapradakshinam from April 3 onwards. The tokens will be issued on April 2 at 2pm in the counters at PAC 1 in Tirumala. Every day 750 tokens will be issued.

On Fridays no Angapradakshinam due to Abhishekam and tokens will not be issued on Thursdays.

The devotees are requested to make note of this and co-operate with TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

అంగప్రదక్షిణం టోకెన్ల జారీ ఏప్రిల్ 2కు వాయిదా

తిరుమల, 2022 మార్చి 31: ప‌రిపాల‌న కార‌ణాల వ‌ల్ల అంగప్రదక్షిణం టోకెన్ల జారీని మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేయ‌డం జ‌రిగింది. ఏప్రిల్ 2వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి ఈ టోకెన్లు జారీ చేస్తారు. తిరుమల పీఏసీ- 1లోని రెండు కౌంటర్లలో ప్రతిరోజూ 750 టోకెన్లు జారీ చేయ‌డం జ‌రుగుతుంది.

శుక్రవారాల్లో అభిషేకం కారణంగా అంగ ప్రదక్షిణ టోకెన్లు పూర్తిగా రద్దు చేయడమైనది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.