తిరుమలలో జూన్ 3న హనుమజ్జయంతి
తిరుమలలో జూన్ 3న హనుమజ్జయంతి తిరుమల, 31 మే 2013 : ప్రతి సంవత్సరం వైశాఖ బహుళథమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే సాలకట్ల హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది జూన్ 3వ తారీఖున అత్యంత వైభవంగా జరుగనున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగాఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి వారికి, శ్రీ వరాహస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ కోనేటిగట్టు ఆంజనేయస్వామి వారికి, కాలినడక బాటలో ఏడవ మైలు వద్ద ఉన్న భక్తాంజనేయ స్వామివారికి హనుమజ్జయంతినాడు విశేషంగా అభిషేక, […]