Particulars of Human hair e-auction held on 31-01-2013 _ తలనీలాల విక్రయం ద్వారా తితిదే ఆదాయం రూ.83.53 కోట్లు
Under the guidance of Tirumala Joint Executive Officer SriK.S.Sreenivasa Raju, TTD netted Rs. 83.5 crore over the human hairsale in e-auction today. తలనీలాల విక్రయం ద్వారా తితిదే ఆదాయం రూ.83.53 కోట్లుతిరుపతి, జనవరి 31, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో తితిదే రూ.83.53 కోట్ల ఆదాయాన్ని సాధించింది.తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి […]