దేశవాళి ఆవులను మాత్రమే కానుకగా ఇవ్వాలి
దేశవాళి ఆవులను మాత్రమే కానుకగా ఇవ్వాలి తిరుపతి, ఫిబ్రవరి – 25, 2011: తిరుమల తిరుపతి దేవస్థానములలోని వివిధ ఆలయాల నిత్య కైంకర్యాలకు దేశవాళి ఆవుపాలను మాత్రమే వినియోగించవలెనని తితిదే నిర్ణయించింది. కనుక భక్తులు, ధాతలు దేశవాళి ఆవులను మాత్రమే కానుకగా (వితరణ) శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాల, తిరుపతి నందు సమర్పించవలసిందిగా కోరడమైనది. ఇటీవలి కాలములో కొందరు భక్తులు దేశవాళి పశువుల పాలను దేవాలయములలో జరుగు నిత్యకైంకర్యములకు వాడినచో శ్రేష్టము అని అభ్యర్థించినారు. కాబట్టి వారి అభ్యర్థనను […]