ఏప్రిల్ 26న శ్వేతలో మత్స్యకారులకు అర్చక శిక్షణ ముగింపు సమావేశం
ఏప్రిల్ 26న శ్వేతలో మత్స్యకారులకు అర్చక శిక్షణ ముగింపు సమావేశం తిరుపతి, ఏప్రిల్-25,2008: తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా సంస్థ (శ్వేత) నందు ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం 4 గం||లకు పూజా విధానంపై మత్స్యకారులకు రెండవ విడత శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారి, శ్వేత డైరెక్టర్ శ్రీభూమన్ తదితరులు పాల్గొంటారు. కనుక మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసి చక్కటి కవరేజి అందించగలరని కోరడమైనది. […]